గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

VKB:మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి జూనియర్ ఇంటర్మీడియట్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైందని జిల్లా డీసీవో శాలిని, కొడంగల్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ నగేశ్ తెలిపారు. ఈ నెల 22 నుంచి మే 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 04023328266 నంబరుకు సంప్రదించలన్నారు.