కుషాయిగూడలో రైతుల ఆందోళన

కుషాయిగూడలో రైతుల ఆందోళన

HYD: కుషాయిగూడలో నాగర్ కర్నూలు జిల్లా రైతులు ఆందోళన చేపట్టారు. అయితే, పాలమూరు-రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతుల నుంచి రూ.250 కోట్లను శ్రీసాయిరాం ఫైనాన్స్ సంస్థ కొల్లగొట్టింది. దీంతో రైతులు నిందితుడు ధనుంజయ్ గుప్తా ఇంటి ముందు రైతులు బైఠాయించారు. సుమారు 25 గ్రామాలకు చెందిన 2500 మంది రైతులు తమ భూములు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.