ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి సాదర స్వాగతం

ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి సాదర స్వాగతం

KNR: జిల్లా పర్యటనకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి శుక్రవారం రాత్రి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో కరీంనగర్ ఆర్డీవో కే. మహేశ్వర్ సాదర స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూలబోకే అందించి శాలువాతో సత్కరించారు.