సజ్జనార్.. దమ్ముంటే వాటిని ఆపు: తీన్మార్ మల్లన్న

సజ్జనార్.. దమ్ముంటే వాటిని ఆపు: తీన్మార్ మల్లన్న

TG: iBOMMA రవి విషయంలో CP సజ్జనార్‌పై MLC తీన్మార్ మల్లన్న విమర్శలు గుప్పించారు. '8 నిమిషాలకు ఒక చిన్నారి తప్పిపోతుంది. నీకు దమ్ముంటే దానిని పరిష్కరించు. సినిమా వాళ్లు ఏమైనా సంసారులా? థియేటర్లలో పాప్ కార్న్ రూ.300, వాటర్ బాటిల్ రూ.150, రూ100 టికెట్ రూ.1000కి అమ్ముతారా?. అటువంటి వారిని నువ్వు పక్కన పెట్టుకున్నావ్. రవికి నా హ్యాట్సాఫ్' అని తెలిపారు.