వైసీపీ మండల ఉపాధ్యక్షులుగా ఇద్దరు నియామకం

W.G: వైసీపీ రాష్ట్ర వ్యవస్థాకుడు జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో మొగల్తూరు మండలం వైసీపీ ఉపాధ్యక్షులుగా సాధనాల నాగరాజు, కుక్కల మణికుమార్ నీయమితులయ్యారు. ఈ మేరకు బుధవారం వారు మాట్లాడుతూ.. మండలంలో పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.