అసిస్టెంట్ కలెక్టర్‌‌కి ఘన వీడ్కోలు

అసిస్టెంట్ కలెక్టర్‌‌కి ఘన వీడ్కోలు

TPT: తిరుపతి జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేసిన ఐఏఎస్ అధికారి సందీప్ రఘువాన్షి సమర్థవంతంగా సేవలందించారని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో అధికారులు ఆయన సేవలను ప్రశంసించారు. తిరుపతి జిల్లాలో పనిచేయడం తన కెరీర్‌లో ఉత్తమ అనుభవమని సందీప్ రఘువాన్షి తెలిపారు.