కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ చంద్రగ్రహణం ఎఫెక్ట్.. ఆలయాలు మూసివేత
➢ గన్నవరంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే వెంకట్రావు
➢ జగ్గయ్యపేటలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీరామ రాజగోపాల్ తాతయ్య
➢ పెదపారుపూడిలో గౌరీ ఫైర్ వర్క్స్ సేల్స్, గిడ్డంగి షాపులను తనిఖీ చేసిన పోలీస్ అధికారులు