చవితి ఉత్సవాలపై కలెక్టర్ సమీక్ష

చవితి ఉత్సవాలపై కలెక్టర్ సమీక్ష

E.G: నగరపాలక సంస్థ పరిధిలో వినాయక చవితి ఉత్సవాల కోసం కమిటీలకు సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో మట్టి గణపతిని పూజించాలని సూచించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉత్సవాలు చేసుకోవాలని ఆదేశించారు.