VIDEO: 'జీవవైవిధ్య పరిరక్షణ అందరి బాధ్యత'
VSP: జీవవైవిద్య పరిరక్షణ సదస్సు శుక్రవారం నిర్వహించారు. నేషనల్ గ్రీన్ కార్ప్స్ రాష్ట్ర సమన్వయకర్త నీలకంఠ మాట్లాడుతూ.. జీవవైవిధ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ ఎన్‌జీవో వ్యవస్థాపక కార్యదర్శి రత్నం విద్యార్థులకు క్రాఫ్ట్ తయారీపై శిక్షణ ఇచ్చారు. వేసవిలో పక్షులు, కోసం నీటి పాత్రలు ఏర్పాటు చేస్తున్నానన్నారు.