నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

BPT: ఇంకొల్లు విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ రామకృష్ణ తెలిపారు. విద్యుత్తు లైన్ల మరమ్మతుల కారణంగా ఇంకొల్లు, పావులూరు, గంగవరం, కొణికి గ్రామాలకు సరఫరా ఉండదన్నారు. ఆ ప్రాంత విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.