100కు ఒక్క వికెట్ దూరంలో బుమ్రా

100కు ఒక్క వికెట్ దూరంలో బుమ్రా

టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో ఒక వికెట్ తీయడం ద్వారా T20I క్రికెట్‌లో 99 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. బుమ్రా మరో ఒక వికెట్ పడగొడితే T20ల్లో 100 వికెట్ల క్లబ్‌లో చేరుతాడు. కాగా, ఇవాళ్టి మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ తన కెరీర్‌లో 50 వికెట్ల మైలురాయిని చేరుకోవడం గమనార్హం.