జిల్లాలో ఉద్యోగాలకు నేడే లాస్ట్!
శ్రీకాకుళం జిల్లాలో కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో (KGVB) మొత్తం 57 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు నేటితో ముగియనుంది. ఈ క్రమంలో టైప్-3లో 30, టైప్-4 కేజీబీవీల్లో 27 పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఆసక్తిగల మహిళా అభ్యర్థులు 18 ఏళ్ల వయసు కలిగినవారు అప్లికేషన్లను జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష కార్యాలయంలో అందించాలి.