CMRF చెక్కులను అందజేసిన మాజీ ఎమ్మెల్యే

CMRF చెక్కులను అందజేసిన మాజీ ఎమ్మెల్యే

MDK: పెద్ద శంకరంపేట మండలానికి చెందిన పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి అందజేశారు. సాత్విక్ రాజేష్, లలిత, భాస్కర్, పద్మ అనే లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ నరసింహారెడ్డి, సురేష్ గౌడ్, దత్తు, సుభాష్, శంకర్ గౌడ్ పాల్గొన్నారు.