మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆరూరి

WGL: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లా కేంద్రంలో మహారాష్ట్ర రాష్ట్రంలో రానున్న శాసనసభ ఎన్నికల సందర్భంగా ముఖ్య కార్యకర్తల విస్తృతసాయి సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కలిసి పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డిపల్లి PACS ఛైర్మన్ జక్కు రమేష్ గౌడ్, పులి రాజు తదితరులు పాల్గొన్నారు.