బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని వినతి పత్రం

బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని వినతి పత్రం

WGL: BRS పార్టీ ఆధ్వర్యంలో 42% బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని మండల తాహసీల్దార్ కృష్ణ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా మండల అధ్యక్షుడు డా. సారంగపాణి మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన ఆమెను వెంటనే అమలుపరిచి బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.