ఐక్యరాజ్యసమితి కీలక ప్రకటన

ఐక్యరాజ్యసమితి కీలక ప్రకటన

లెబనాన్‌లో ఇజ్రాయెల్ బాంబు దాడులతో అక్కడి ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి కీలక ప్రకటన చేసింది. లెబనాన్ ప్రజలను ఆదుకునేందుకు 308.3 మిలియన్ డాలర్ల ఫండ్ కోరుతూ ఫ్లాష్ అప్పీల్ చేసింది. యుద్ధ బాధితుల కోసం ఎమర్జెన్సీ సాయం అందించేందుకు నిధులు వినియోగించనున్నట్లు ఐరాస ప్రకటించింది.