గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
★ JEE పరీక్షలకు ఫేక్ హాల్ టికెట్లు ఇచ్చారంటూ.. ఆక్స్ పర్డ్ కాలేజ్ వద్ద విద్యార్ధుల తల్లిందండ్రులు ఆందోళన
★ మంగళగిరిలో సెల్ టవర్ ఎక్కి రౌడీ షీటర్ హల్‌చల్
★ మంగళగిరిలో క్లస్టర్ ఇంఛార్జ్‌లతో మంత్రి లోకేష్ భేటీ
★ కలెక్టర్ కార్యాలయంలో 'పోషణ పఖ్వాడ' నిర్వహించిన జేసీ అశుతోష్