VIDEO: చింతపెంట రోడ్డుకు మరమ్మత్తులు చెయ్యండి

VIDEO: చింతపెంట రోడ్డుకు మరమ్మత్తులు చెయ్యండి

CTR: పెనుమూరు నుంచి చింతపెంట పంచాయతీకి వెళ్లే రోడ్డు పరిస్థితి అధ్వానంగా ఉందని స్థానికులు తెలిపారు. దీంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు చెప్పారు. పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నట్లు తెలిపారు. కాగా, ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి చింతపేటకు వెళ్లే రోడ్డుకు మరమ్మత్తులు చేయాలని కోరుతున్నారు.