ప్రత్యేక అలంకరణలో శ్రీ రాపూరమ్మ తల్లీ

ప్రత్యేక అలంకరణలో శ్రీ రాపూరమ్మ తల్లీ

NLR: రాపూరు పట్టణంలోని శ్రీ రాపూరమ్మ తల్లీ జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఉదయం అమ్మవారికి, మంగళ హారతులు, తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక పుష్ప అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. తదుపరి ప్రసాదాలను స్వీకరించారు.