VIDEO: రెండు రోజులుగా నిలిచిన సోయా కొనుగోళ్లు
KMR: మద్నూర్ వ్యవసాయ మార్కెట్‌లో సోయాబిన్ రెండు రోజుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోయాయని రైతులు వాపోయారు. ఇప్పటి వరకు తీసుకున్న సోయాలో మట్టి శాతం రెండుశాతం కంటే ఎక్కువగా ఉన్న సంచులను శుక్రవారం క్వాలిటీ అధికారులు పరిశీలించి రిజక్ట్ చేశారని శుక్రవారం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మట్టితీసేసి ఇవ్వాలని సూచించినట్లు తెలిపారు.