గుడిబండ రైతులకు ఎరువుల పంపిణీ

గుడిబండ రైతులకు ఎరువుల పంపిణీ

సత్యసాయి: గుడిబండలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి భారత్ కంపెనీకి చెందిన ఎరువులు చేరాయి. సింగిల్ విండో అధ్యక్షులు మద్దన కుంటప్ప ఆధ్వర్యంలో రైతులకు ఎరువులను పంపిణీ చేస్తున్నారు. DAP, యూరియా, కాంప్లెక్స్ ఎరువులతో పాటు టార్పలిన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.