VIDEO: ఉరుసు ఘటన చిన్నారులను ఆదుకోవాలి: శివాజీ

VIDEO: ఉరుసు ఘటన చిన్నారులను ఆదుకోవాలి: శివాజీ

GNTR: పెదకాకాని బాజీ బాబా దర్గా ఉరుసులో గాయపడిన చిన్నారులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని నన్నపనేని శివాజీ డిమాండ్ చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, అవసరమైతే కార్పొరేట్ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.