సైన్స్ పై మక్కువ పెంచాలి: కలెక్టర్

సైన్స్ పై మక్కువ పెంచాలి: కలెక్టర్

WGL: విద్యార్థి దశ నుంచే శాస్త్రంపై మక్కువ పెంచుకుని, ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పిలుపునిచ్చారు. ఓ ప్రైవేటు స్కూల్లో జరుగుతున్న ఇన్స్పైర్ అవార్డ్స్ సైన్స్ ఎగ్జిబిషన్ 2వ రోజు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను సందర్శించి అభినందించారు.