బాలికపై అత్యాచారం కేసులో సంచలన తీర్పు

బాలికపై అత్యాచారం కేసులో సంచలన తీర్పు

NLG: బాలికపై అత్యాచారం కేసులో జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి 50ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఇంఛార్జ్ జడ్జి రోజారమణి ఆదేశాలు జారీ చేశారు. 2021లో మహ్మద్ ఖయ్యూమ్ అనే వ్యక్తి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని తిప్పర్తి పీఎస్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై వాదనలు విన్న జడ్జి తీర్పును వెలువరించారు.