VIDEO: బావిలో మృతదేహం కలకలం

CTR: పలమనేరు పట్టణం మదనపల్లె రోడ్డులోని గుండుబావిలో మృతదేహం కలకలం రేపింది. బావిలో శవం తేలియాడుతుండగా స్థానికులు మంగళవారం గుర్తించారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని బయటకు తీస్తేనే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.