ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

శ్రీసత్య సాయి జిల్లా మడకశిర మండలం ఆమిదాలగొంది గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పాల్గొన్నారు. వంద రోజుల్లో అభివృద్ధి చేసిన పనులను ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ఇంటింటికి వెళ్లి వివరించారు. సమావేశంలో ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ ప్రతి పళ్ళను ప్రగతి బాట పట్టిస్తున్న గొప్ప నాయకుడు చంద్రబాబు అన్నారు.