పెన్షన్ పంపిణీలో సంతనూతలపాడు ఫస్ట్

బాపట్ల: సంతనూతలపాడు మండలంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో జిల్లాలోనే మొదటి స్థానంలో సంతనూతలపాడు నిలిచిందని ఎంపీడీవో సురేశ్ బాబు తెలిపారు. సాయంత్రం 5:30 గంటలకు మండలంలో 94.56% ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేశామన్నారు. మండలంలో 6,664 మంది పెన్షన్ దారులకు సంబంధించి 6,206 మందికి పంపిణీ చేసినట్లు తెలిపారు.