'కౌంటింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలి'
BDK: పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితులను తెలుసుకుంటూ ఆయా పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళిని ఎస్పీ రోహిత్ రాజ్ ఇవాళ పరిశీలించారు. అశ్వాపురం మండలం ఆనందపురం, మణుగూరు మండలం సమితి సింగారం, బూర్గంపాడు మండలంలో నిర్వహించిన పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింత వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.