పింగిలి మహిళా కళాశాలలో యువ ఉత్సవ్ వేడుకలు

పింగిలి మహిళా కళాశాలలో యువ ఉత్సవ్ వేడుకలు

HNK: జిల్లా కేంద్రంలోని పింగిలి మహిళా కళాశాల ఆవరణలో నేడు యువ ఉత్సవ్-25 వేడుకలను జిల్లా ట్రెజరీ అధికారి శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. సాంస్కృతిక ప్రతిభ పాటవ పోటీలను నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ బి. చంద్రమౌళి, ప్రొఫెసర్ రాజన్న, నెహ్రూ యువక కేంద్రం అధికారి పాల్గొన్నారు.