'తాడిపత్రిలో ఆరాచకాలపై సిట్ విచారణ జరిపించాలి'

'తాడిపత్రిలో ఆరాచకాలపై సిట్ విచారణ జరిపించాలి'

ATP: జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెద్దారెడ్డి ఫైర్ అయ్యారు. పోలీసులను అడ్డుపెట్టుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో రాజకీయాలు చేస్తున్నారన్నారు. తాడిపత్రికి రావాలంటే ప్రభాకర్ రెడ్డి అనుమతి తీసుకునేలా ప్రస్తుత పరిస్థితి ఉందన్నారు. తాడిపత్రి విషయంలో తనపై, ప్రభాకర్ పై సిట్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అప్పుడే అందరి ఆరాచకాలు బయటకి వస్తాయన్నారు.