కన్నడ వాసులకు సారీ చెప్పిన సింగర్

కన్నడ వాసులకు సారీ చెప్పిన సింగర్

కన్నడ వాసుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశాడని వచ్చిన ఆరోపణలపై సింగర్ సోనూ నిగమ్ ఇటీవల వివరణ ఇచ్చాడు. తాజాగా క్షమాపణలు చెబుతూ మరో పోస్ట్ పెట్టాడు. 'సారీ కర్ణాటక. నాకున్న అహం కంటే మీపై ఉన్న ప్రేమే ఎక్కువ' అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.