జానకంపేట్లో ఓటర్ స్లిప్పులు పంపిణీ

జానకంపేట్లో ఓటర్ స్లిప్పులు పంపిణీ

NZB: ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో శనివారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటరు స్లిప్పుల పంపిణీని పరిశీలించారు. రేపటి వరకు ఓటరు స్లిప్పుల పంపిణీ అయిపోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దత్తాద్రి, ఎంపీడీవో శంకర్, అధికారులు పాల్గొన్నారు.