రేపు తెలుగు రాష్ట్రాల్లో సీఈసీ పర్యటన
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి CEC చేరుకోనున్నారు. సాయంత్రం శ్రీశైలం క్షేత్రానికి వెళ్లనున్నారు. ఎల్లుండి ఉదయం మల్లికార్జునస్వామిని దర్శించుకోనున్నారు. ఈనెల 21న సాలర్జంగ్ మ్యూజియాన్ని సందర్శించనున్నారు. అనంతరం రవీంద్రభారతిలో BLOలతో CEC సమావేశం కానున్నారు.