ప్రకాశం జిల్లాలో మంత్రి డోలా పర్యటన

ప్రకాశం జిల్లాలో మంత్రి డోలా పర్యటన

AP: ప్రకాశం జిల్లాలో మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి పర్యటించారు. ఈ సందర్భంగా కొండపి మండలం ముప్పవరంలో వెటర్నరీ క్యాంపులో పాల్గొన్నారు. ఆయనతో పాటు మారిటైల్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య ఉన్నారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలకు రుణాల చెక్కులు పంపిణీ చేశారు. మహిళలకు ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం కృషిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు.