VIDEO: పీతలవానిపాలెంలో స్కిల్ సెంటర్ ప్రారంభం
VSP: విశాఖపట్నం పీతలవానిపాలెంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, గ్రంథాలయం ఆదర్శంగా నిలుస్తాయని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. ఇవాళ జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ కేంద్రాలను ప్రారంభించి, యువతకు నైపుణ్యాభివృద్ధి, మహిళలకు శిక్షణ అవకాశాలు కల్పించేందుకు ఇవి ఉపయోగపడతాయని తెలిపారు.