బాపట్లలో రోడ్డు ప్రమాదం.. సీసీ ఫుటేజ్ దృశ్యాలు

బాపట్లలో రోడ్డు ప్రమాదం.. సీసీ ఫుటేజ్ దృశ్యాలు

BPT: బాపట్లలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో నమోదయ్యాయి. బాపట్ల నుంచి వస్తున్న లారీ గుంటూరు వైపు మలుపు తిరుగుతున్న సమయంలో స్కూటీపై వెళ్తున్న యువకుడిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో యువకుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.