'ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద సమస్యలు పరిష్కరించాలి'

'ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద సమస్యలు పరిష్కరించాలి'

MDK: నర్సాపూర్ మండలం ఆవంచ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద సమస్యలు పరిష్కరించాలని రైతు రక్షణ సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మిర్యాల చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆరిపోయిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి రైస్ మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.