121 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందిన విద్యావంతుడు

121 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందిన విద్యావంతుడు

WGL: నల్లబెల్లి గ్రామపంచాయతీ ఎన్నికల్లో BRS పార్టీ గ్రామపంచాయతీ అభ్యర్థి, నాలుగో వార్డ్ సభ్యుడిగా విద్యావేత గుమ్మడి వేణు 121 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై గెలుపొందారు. గ్రామ ఉపసర్పంచిగా అవకాశం కల్పించినందుకు గ్రామ ప్రజలకు స్థానిక మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.