‘శివతత్వాన్ని ప్రపంచానికి చాటే సినిమా ఇది’

‘శివతత్వాన్ని ప్రపంచానికి చాటే సినిమా ఇది’

నటసింహం నందమూరి బాలకృష్ణ 'అఖండ 2' ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా నిర్మాత అనిల్ సుంకర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఇది ప్రపంచానికి శివతత్వాన్ని తెలియజేసే గొప్ప చిత్రం. ఇది కేవలం బాలయ్య సినిమా మాత్రమే కాదు.. మనందరి సినిమా' అని అన్నారు. అద్భుతమైన కంటెంట్‌తో వచ్చిన ఈ మూవీ ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.