తుళ్లూరు: విద్యార్థుల వసతి గృహంలో చోరీ

తుళ్లూరు: విద్యార్థుల వసతి గృహంలో చోరీ

GNTR: తుళ్లూరు మండలంలోని ఓ వసతి గృహంలో విద్యార్థుల వస్తువులు చోరీకి గురయ్యాయి. VIT యూనివర్సిటీలో చదువుతున్న కొంత మంది విద్యార్థులు ఐనవోలు గ్రామంలో అద్దెకు ఉంటున్నారు. ఈ నెల 18న, వారు లేని సమయంలో అపరిచితులు వసతి గృహంలోకి ప్రవేశించి రూ. 2లక్షల విలువైన 5 ల్యాప్‌టాప్‌లు, 4 ఫోన్లు దొంగిలించారు. విద్యార్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.