పెద్దన్న గారి పల్లిలో పర్యటించిన జిల్లా స్థాయి అధికారులకు

పెద్దన్న గారి పల్లిలో పర్యటించిన జిల్లా స్థాయి అధికారులకు

సత్యసాయి: తలుపుల మండలం పెద్దన్నగారిపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం సత్యసాయి జిల్లా అధికారులు పర్యటించారు. నవంబర్ 1న సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, జిల్లా ఎస్పీ సతీష్, ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.