సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నియామకం
AKP: అచ్యుతాపురం మండలానికి చెందిన సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్.రాము రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడుగా ఎన్నికయ్యారు. నంద్యాలలో జరిగిన రాష్ట్ర మహాసభల్లో తనను రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నుకున్నట్లు రాము సోమవారం తెలిపారు. ఫార్మా కంపెనీలలో భద్రత ప్రమాణాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 75 శాతం స్థానికులకు పరిశ్రమలలో ఉపాధి కల్పించాలన్నారు.