IPL 2025: RCB.. ఇంకొక్క అడుగు

IPL 2025: RCB.. ఇంకొక్క అడుగు

కొన్నేళ్లుగా IPLలో తడబడుతూ సాగుతున్న RCB ఈ సీజన్లో నిలకడగా ఆడుతోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్ 3లో ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 7 విజయాలు సాధించిన RCB.. ఇవాళ సొంతగడ్డపై CSKను ఢీకొట్టనుంది. ఈ క్రమంలోనే అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తూ మిగిలిన జట్లకంటే ముందుగా ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకోవాలని చూస్తోంది.