VIRAL: పులి రోడ్డు దాటుతుంటే జనం రచ్చ
ఒక పులి ప్రశాంతంగా రోడ్డు దాటుతుండగా, అక్కడ ఉన్న జనం కేకలు వేస్తూ గందరగోళం సృష్టించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై స్పందించిన ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కశ్వాన్.. ఇలాంటి చర్యలు పులిని దాడికి ప్రేరేపిస్తాయని హెచ్చరించాడు. వన్యప్రాణి జోన్లలో జంతువులకు ఇబ్బంది కలిగించకుండా తగినంత దూరం పాటించాలని సూచించాడు.