హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ బ్లాక్ మర్కెట్‌లో గ్యాస్ సిలిండర్లు అమ్ముతున్న 10 మంది ముఠా అరెస్ట్.. 414 సిలిండర్లు స్వాధీనం
★ మహావీర్ జయంతి సందర్భంగా రేపు మాంసం దుకాణాలు బంద్
★  ఘట్కేసర్ PS పరిధిలో భార్య మందలించిందని భర్త ఉరేసుకుని ఆత్మహత్య
★ SR నగర్ PS పరిధి బీకేగూడలో వ్యభిచార కేంద్రంపై పోలీసులు దాడులు.. ముగ్గురు అరెస్ట్