తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు
VKB: తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని పంచాయతీ కార్యదర్శి భాస్కర్ గౌడ్ పేర్కొన్నారు. కుల్కచర్ల మండల కేంద్రంలోని ప్యాట గడ్డ కాలనీలో మిషన్ భగీరథ పైపు పలిగి నీరు వృథాగా పోతుందని ప్రజల ప్రజల ఫిర్యాదులతో వెంటనే రిపేరు చేయించామన్నారు. వేసవికాలంలో ప్రజలు నీరును పొదుపుగా వాడుకోవాలని, వృథా చేయరాదని ఆయన ప్రజలకు సూచించారు.