పాఠశాలలో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు

పాఠశాలలో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు

E.G: గోకవరం మండలం భూపతిపాలెం ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 471 మంది విద్యార్థులకు నేత్ర పరీక్షలు నిర్వహించి, 35 మంది విద్యార్థులకు దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించామని అప్తాలమిక్ ఆఫీసర్ సిహెచ్ ఆనందరావు తెలిపారు. వారికి త్వరలోనే కళ్లజోళ్లు అందజేస్తామన్నారు.