ప్రజావాణి అర్జీలు వెంటనే పరిష్కరించాలి: తహసీల్దార్

SRD: ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల ఇచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్ భాస్కర్ అధికారులను ఆదేశించారు. కంగ్టి తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంఈవో రహీమొద్దీన్ ఎంపివో సుభాష్, ఏవో హరీష్ పవర్, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి బాధితులు ప్రజావాణిలో ఫిర్యాదులు అందజేశారు.