VIDEO: 'గురుకులంలో రసవత్తరంగా క్రీడా పోటీలు'

ELR: పెదవేగిలోని డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న జిల్లా స్థాయి క్రీడాపోటీలు శనివారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఎసీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె. జయరాజు మాట్లాడుతూ.. బేస్ బాల్, సాఫ్ట్ బాల్, రన్నింగ్ వంటి క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.