పెనుకొండలో ఉచిత నైపుణ్యాభివృద్ధి కోర్సులు
SS: పెనుకొండలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్కిల్ హబ్‌లో ఉచిత నైపుణ్యాభివృద్ధి కోర్సులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సవిత తెలిపారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ (Skill Development Corporation) సహకారంతో ఈ స్కిల్ హబ్‌లో 3 ప్రధాన కోర్సులు అందుబాటులో ఉన్నాయని మంత్రి వివరించారు.